ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2023 జూలై 05: బెంగళూరుకు చెందిన శ్రీ పసుపర్తి నరేంద్ర కుటుంబ సభ్యులు ఎస్వీబీసీ ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తమ ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్రతో కలిసి ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.