Rs 11 LAKHS DONATION TO SVBC TRUST _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళం
TIRUPATI, 03 OCTOBER 2023: Sri. Vipul Venishyam Aggarwal, Head of Riddhi and Siddhi Traders of Amaravati, Maharashtra, donated 11 lakh rupees to the SVBC Trust on Tuesday.
To this extent, a donation DD was presented to the CEO SVBC Sri Shanmukh Kumar at the SVBC office in Tirupati.
The representatives of the donor Sri Y. Raghavendra and Sri. P. Balasudarshan Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళం
తిరుపతి, 2023, అక్టోబరు 03: మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రిద్ది, సిద్ది ట్రేడర్స్ అధినేత శ్రీ విపుల్ వెనిశ్యామ్ అగర్వాల్ 11 లక్షల రూపాయలను మంగళవారం ఎస్వీబీసీ ట్రస్టుకు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్ కు విరాళం డిడిని అందించారు.
ఈ కార్యక్రమంలో దాత తరఫున ప్రతినిధులు శ్రీ వై.రాఘవేంద్ర, శ్రీ పి.బాలసుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.