ANONYMOUS DONATION OF Rs. 2 LAKHS TO SVBC _ ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం

Tirupati, 05 January 2022:An anonymous devotee has donated Rs.2 lakhs to the SVBC channel on Wednesday.

His representative Sri Y Raghavendra presented the DD for the amount to the CEO of SVBC Sri Suresh Kumar at the SVBC office in Tirupati.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.2 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 05: శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ట్ర‌స్టుకు బుధ‌వారం రూ.2 ల‌క్ష‌లు విరాళంగా అందింది. ఓ అజ్ఞాత భ‌క్తుడు ఈ మొత్తాన్ని విరాళంగా అంద‌జేశారు.

ఈ విరాళం డిడిని తిరుప‌తికి చెందిన శ్రీ వై.రాఘ‌వేంద్ర తిరుప‌తిలోని ఎస్వీబీసీ కార్యాల‌యంలో సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌కు అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.