DONATION OF ₹10 LAKH TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 07 August 2025: Sri Nagarjuna Naidu, Managing Director of Tirupati Tirumala Health Care Pvt. Ltd., Tirupati, donated ₹10 lakh to TTD’s Sri Venkateswara Annaprasadam Trust.
On Sunday, at the Ranganayakula Mandapam inside Tirumala Sri Venkateswara temple, the donor handed over the cheque to TTD Additional EO Sri Ch. Venkayya Chowdary.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఆగస్టు 07: టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు తిరుపతికి చెందిన
తిరుపతి తిరుమల హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శ్రీ నాగార్జున నాయుడు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి ఈ మేరకు దాత చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

