DONATION OF ONE CRORE TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
TIRUMALA, 25 APRIL 2025: Hyderabad based, Aparna Enterprises Limited (Vitero Tiles) has donated Rs.One crore to the Sri Venkateswara Annaprasadam Trust on Friday.
A DD for the same amount was handed over to the TTD Chairman Sri B.R. Naidu at his Camp Office in Tirumala by the company representative Sri B Ramesh.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 25: హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.