Rs. 17 LAKH DONATION TO SV ANNAPRASADAM TRUST _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
TIRUMALA, 01 MAY 2025: Sri Sai Korrapati, renowned film producer and founder of the Vaaraahi Chalana Chitram banner from Hyderabad, donated Rs. 17 lakhs to the SV Annaprasadam Trust on Thursday.
He handed over the demand draft to TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary at Annamaiah Bhavan in Tirumala.
The donor requested that the contribution be utilized to serve lunch to devotees.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
తిరుమల, 2025 మే 01: హైదరాబాద్ కు చెందిన వారాహి చలన చిత్రం వ్యవస్థాపకుడు, సినీ నిర్మాత శ్రీ సాయి కూరపాటి ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.