TEN LAKHS DONATED _ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
TIRUMALA, 23 OCTOBER 2023: Ahmedabad-based devotee Sri Vikas Kumar Kishore donated Rs.10lakhs to SV Annaprasadam Trust of TTD on Sunday night.
He has handed over the DD for the same to the TTD Chairman Sri Karunakara Reddy during the Aswa Vahana Seva.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
– చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి డిడి అందజేసిన దాత
తిరుమల, 2023 అక్టోబరు 23: ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఆదివారం రాత్రి అశ్వవాహన సేవలో రూ.10 లక్షల విరాళం అందించారు .
ఈ మేరకు డిడిని చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి దాత అందజేశారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.