DONATION TO SV ANNA PRASADAM TRUST _ ఎస్వీ అన్న ప్రసాదం ప్రస్టుకు రూ.కోటి విరాళం
Tirumala, 12 April 2025: Sri Srinivasa Rao, the Chairman of Vizag-based Maithri Infrastructure and Mining Private Limited, donated Rs. One crore to Sri Venkateswara Anna Prasadam Trust on Saturday.
The donation DD was handed over to Chairman Sri B.R. Naidu at the latter’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ అన్న ప్రసాదం ప్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 12: వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీ శ్రీనివాస రావు శనివారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.