DONATION TO SV GOSAMRAKSHANA TRUST _ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళం
Tirupati, 12 February 2026: A donation of Rs. 10,00,116 was made to the SV Gosamrakshana Sala Trust under TTD on Thursday by Sri Kuppala Nilesh Kumar, son of Sri Kuppala Giridhar Kumar Convenor, Balaji Railway Division Sadhana Samiti from Tirupati.
To this extent the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary at the residence of Additional EO in Tirupati.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళం
తిరుపతి, 2026, ఫిబ్రవరి 12: టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ గురువారం అందించారు.
ఈ మేరకు విరాళం డిడిని టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో దాత అందజేశారు.
ఈ సందర్భంగా దాత శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ ను అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

