Rs. 10LAKHS DONATED _ ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.10.10 లక్ష‌లు విరాళం

Tirumala, 27 Feb. 21: Palakollu based devotee Sri T Krishnamurthy has donated Rs.10.10lakhs to SV Gosamrakshana Trust on Saturday. 

He has handed over the DD for the same to TTD Board Chief Sri YV Subba Reddy at Annamaiah Bhavan.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.10.10 లక్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2021 ఫిబ్రవరి 27: శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు శ‌నివారం రూ.10.10 ల‌క్షలు విరాళంగా అందింది.

 పాల‌కొల్లుకు చెందిన భ‌క్తుడు శ్రీ టి.కృష్ణ‌మూర్తి ఈ మేరకు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, బోర్డు స‌భ్యుడు శ్రీ మొరంశెట్టి రాములు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.