DONATION TO SV GOSALA _ ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUMALA, 04 AUGUST 2023: Odisha-based firm, Sivam Condev Private Limited has donated Rs.10lakhs to SV Gosamrakshanasala of TTD on Friday.

Tirupati representative Sri Raghavendra handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy at Annamaiah Bhavan.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2023 ఆగస్టు 04: ఒడిశా‌కు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉద‌యం సంస్థ ప్ర‌తినిధి తిరుప‌తికి చెందిన వై.రాఘ‌వేంద్ర ఈ విరాళం డిడిని ఈవో శ్రీ ఏవి.ధ‌ర్మారెడ్డికి అందచేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.