DONATION OF Rs.10 LAKHS TO SV PRANADANAM TRUST _ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 24 February 2025: Hyderabad-based devotee Sri Srinivasulu Reddy donated Rs.10 lakh to SV Pranadana Trust of TTD on Monday.
To this extent, the DD was presented to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary at the Additional EO office in Tirumala.
In the past also, the donor Srinivasulu Reddy had donated Rs. 30 lakhs to various TTD trusts.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళం
తిరుమల 2025, ఫిబ్రవరి 24: హైదరాబాద్ కు చెందిన భక్తుడు శ్రీ శ్రీనివాసులు రెడ్డి టిటిడి ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళాన్ని సోమవారం అందించారు.
ఈ మేరకు డిడిని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో అందించారు.
గతంలో టీటీడీలోని వివిధ పథకాలకు సదరు దాత శ్రీనివాసులు రెడ్డి రూ. 30 లక్షలను విరాళంగా అందజేశారు. ఈరోజు ఇచ్చిన రూ.10 లక్షలతో కలిపి మొత్తంగా శ్రీవారికి రూ. 40 లక్షలు అందించినట్లు అయింది. విరాళంగా అందించిన దాత శ్రీ శ్రీనివాసులు రెడ్డిని అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.