1.5CR TO PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం

TIRUMALA, 26 JULY 2024: Tenali-based Sri Satya Srinivas, CFO of National Steels has donated Rs.1.5 crore to SV Prandana Trust. 

The donor handed over the check to the TTD EO Sri J. Syamala Rao, on Friday at the conference hall in Gokulam Rest House at Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం

తిరుమల, 2024 జూలై 26: తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్ (నేషనల్ స్టిల్స్, సిఎఫ్ఓ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందించారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత టిటిడి ఈఓ శ్రీ జె.శ్యామల రావుకు అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.