Rs. 1.50 CRORES DONATED TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం
Tirumala, 27 April 2025: The Central Bank of India has recently donated Rs. 1.50 crores to Sri Venkateswara Pranadana Trust under Corporate Social Responsibility (CSR).
To this end, the donation cheque was handed over to the Additional EO of TTD Sri Ch. Venkaiah Chowdary by the Zonal Head of the Bank, Sri K. Darasing Naik and Regional Head Sri E. Venkateswarlu at the Additional EO Camp Office in Tirumala.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 27: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ శ్రీ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ శ్రీ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.