Rs. 10 LAKHS DONATED TO SV PRANADANA TRUST _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirupati, 28 March 2026: Andhra Pradesh Legislative Council Member Smt. Kavali Greeshma Prasad donated Rs. 10 lakhs to the SV Pranadana Trust on Saturday.
The donor handed over the DD for the contribution to TTD Executive Officer Sri Muddada Ravichandra at the EO’s Camp Office in Tirupati.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ శ్రీమతి కావలి గ్రీష్మ ప్రసాద్ శనివారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.
ఈ మేరకు దాత విరాళం డిడిని తిరుపతిలోని ఈవో బంగ్లాలో టీటీడీ ఈవో శ్రీ ఎం.రవిచంద్రకు అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

