DONATION TO SARVA SHREYAS TRUST _ ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUPATI, 22 NOVEMBER 2023: Hyderabad-based Sri Balakrishna has donated Rs.10 lakhs to  TTD run Sarva Shreyas Trust.

 

He has handed over the DD for the same to TTD JEO for Health and Education Smt Sada Bhargavi in the TTD Administrative Building in Tirupati on Wednesday.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుపతి, 22 న‌వంబరు 2023: తెలంగాణ‌ రాష్ట్రం హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ బాల‌క్రిష్ణ‌ బుధవారం ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వికి దాత అంద‌జేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.