Tirupati, April 9, 2026: The 199th birth anniversary celebrations of social revolutionary and reformer Mahatma Jyotiba Phule will be organized grandly by TTD on Saturday, April 11.
The celebrations will commence at 10:00 AM at Mahati Auditorium in Tirupati. Heads of all departments and employees working in TTD will participate in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతోత్సవం
తిరుపతి, 2026, ఏప్రిల్ 09: సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను ఏప్రిల్ 11న శనివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10 గం.లకు జయంతి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడిలో పనిచేస్తున్న అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
