DR. BR AMBEDKAR JAYANTI AT MAHATHI ON APRIL 14 _ ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

Tirupati, 13 April 2025: TTD will organize the 134th Jayanti of Baba Saheb Dr. BR Ambedkar on April 14 at Mahathi Auditorium in Tirupati. The program will begin at 10.30 am.

Eminent persons from various fields will deliver speeches on Dr. Ambedkar. Cultural programs follows.

TTD Welfare Officer Sri Anandaraju is supervising the arrangements.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 14న మహతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

తిరుపతి, 2025 ఏప్రిల్ 13: టీటీడీ ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవం ఏప్రిల్ 14వ తేదీ తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

డాక్టర్ అంబేద్కర్ గురించి వివిధ రంగాల ప్రముఖులు ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.