SPIRITUAL DISCOURSE BY BRAHMASRI CHAGANTI KOTESWARA RAO ON APRIL 16 _ ఏప్రిల్ 16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Tirupati, April 15, 2026: Under the auspices of TTD’s Hindu Dharma Prachara Parishad, renowned spiritual scholar Brahmasri Chaganti Koteswara Rao will deliver a spiritual discourse on Thursday, April 16, at 5:30 PM at Mahathi Kalakshetram in Tirupati.

On this occasion, he will speak on the topic “Practice of Dharma in Daily Life.”

TTD has appealed to devotees to attend in large numbers and experience spiritual bliss.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI       

ఏప్రిల్ 16 బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

తిరుపతి, 2026 ఏప్రిల్ 15: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు  ఏప్రిల్ 16వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.30 గంటలకు ధార్మికోపన్యాసం చేయనున్నారు.

ఈ సందర్భంగా ఆయన “నిత్య జీవితంలో ధర్మాచరణం” అనే అంశంపై  ధార్మికోపన్యాసం ఇవ్వనున్నారు. 

భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవలసిందిగా టీటీడీ కోరుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది