VONTIMITTA BTUs FROM APRIL 21 TO 29 _ ఏప్రిల్ 21 నుంచి 29 దాకా ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 16 MARCH 2021: The annual brahmotsavams of Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district will be observed between April 21 to 29.
 
The important days includes the Ankurarpanam on April 20, Dhwajarohanam on April 21, Sri Sita Rama Kalyanam on April 26 between 8pm and 10pm, Rathotsavam on April 27, Pushpayagam on April 30.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఏప్రిల్ 21 నుంచి 29 దాకా ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు

తిరుపతి 16 మార్చి 2021: కడప జిల్లా ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 21 నుంచి 29వ తేదీ దాకా నిర్వహిస్తారు.

20వ తేదీ అంకురార్పణ, 21న ధ్వజారోహణం, 26వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, 27వ తేదీ రథోత్సవం, 30వ తేదీ పుష్పయాగం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది