POURNAMI GARUDA SEVA AT TIRUMALA ON APRIL 27 _ ఏప్రిల్ 27న పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 26 Apr. 21:As per tradition TTD is organising Pournami Garuda vahana Seva of Srivari temple at Tirumala on Tuesday, April 27.
The Garuda Seva with richly decorated utsava idols of Sri Malayappa Swamy will be held at Tirumala between 7.00-9.00 pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 27న పౌర్ణమి గరుడ సేవ
ఏప్రిల్ 26, తిరుమల 2021: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 27న మంగళవారం గరుడసేవ జరుగనుంది.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.