JAGJIVAN RAM JAYANTI CELEBRATIONS AT MAHATI AUDITORIUM ON APRIL 5 _ ఏప్రిల్‌ 5న మహతి ఆడిటోరియంలో జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

Tirupati, April 03, 2026: The 119th birth anniversary of Dr. Babu Jagjivan Ram, a freedom fighter, architect of the Green Revolution, and eminent statesman, will be celebrated grandly by TTD on Sunday, April 5.

The Jayanti celebrations will commence at 10:00 AM at the Mahathi Auditorium in Tirupati. Heads of various TTD departments and employees will participate in the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI        

ఏప్రిల్‌ 5 మహతి ఆడిటోరియంలో జగజ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు

తిరుపతి, 2026, ఏప్రిల్ 03: భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు, హరిత విప్లవ ప్రదాత, ప్రముఖ రాజనీతిజ్ఞుడు డాక్టర్‌ బాబు జగజ్జీవన్‌రామ్‌ 119వ జయంతిని ఏప్రిల్‌ 5వ తేదీ ఆదివారం టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో టిటిడి అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.