NATIONAL LEADERS’ BIRTH ANNIVERSARY CELEBRATIONS AT MAHATI ON APRIL 5, 11, 14 _ ఏప్రిల్ 5, 11, 14వ తేదీలలో మహతిలో జాతీయ నాయకుల జయంతి ఉత్సవాలు
Tirupati, 03 April 2025: TTD will be organizing the birth anniversary celebrations of the national leaders, statesmen and great personalities on April 5, 11 and 14 at Mahathi Auditorium in Tirupati.
As part of this, Dr. Babu Jagjivanram’s birth anniversary will be observed on April 5, Mahatma Jyoti Rao Phule’s birth anniversary on April 11 and Dr. B.R. Ambedkar’s birth anniversary on April 14.
The Jayanti Sabha will begin at 10.30 am at Mahathi Auditorium.
On this occasion, eminent personalities from various fields will speak on the life of national leaders and their services to the society on the respective occasions.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 5, 11, 14వ తేదీలలో మహతిలో జాతీయ నాయకుల జయంతి ఉత్సవాలు
తిరుపతి, 2024 ఏప్రిల్ 03: భారతజాతి గర్వించదగ్గ జాతీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, దళితుల జీవితాల్లో వెలుగురేఖలు నింపిన మహనీయుల జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 5, 11, 14వ తేదీలలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఇందులో భాగంగా ఏప్రిల్ 5న డా. బాబు జగ్జీవన్‌రామ్, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబా ఫూలే, ఏప్రిల్ 14వ తేదీన డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
మహతి ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు జయంతి సభ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులు జాతీయ నాయకుల జీవిత విశేషాలు, వారు సమాజానికి చేసిన సేవలపై ప్రసంగిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.