VONTIMITTA SRI KODANDARAMA SWAMY BRAHMOTSAVAM FROM APRIL 06-14 _ ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
SRI SITARAMA KALYANAM ON APRIL 11 FROM 6.30PM TO 8.30PM
KOIL ALWAR TIRUMANJANAM ON APRIL 1
Vontimitta/Tirupati, 22 March 2025: Sri Ramanavami Brahmotsavams will be celebrated from April 6 to 14 at Sri Kodandarama Swamy temple in Vontimitta of YSR Kadapa district.
As a part of this, Koil Alwar Tirumanjanam will be observed on April 1 and Ankurarpanam on April 5.
Alankarams and Vahana Sevas will be held from 7.30 AM to 9.30 AM and again from 7 PM to 9 PM respectively every day during the Brahmotsavams.
Details of Vahana Sevas:
06-04-2025
Morning – Dhwajarohanam (9.30 am to 10.15 am in Vrishabha Lagnam)
Night – Sesha Vahanam
07-04-2025
Morning – Venugana Alankaram
Night – Hamsa
08-04-2025
Morning – Vatapatrasai Alankaram
Night – Simha
09-04-2025
Morning – Navaneeta Krishna
Night – Hanumanta
10-04-2025
Morning – Mohini
Night – Garuda Seva
11-04-2025
Morning – Sivadhanurbhanga
Night – Sita Rama Kalyanam
and Gaja Vahanam
12-04-2025
Morning – Rathotsavam
13-04-2025
Morning – Kaliyamardhana
Night – Aswa
14-04-2025
Morning – Chakra Snanam
Night – Dhwajavarohanam.
Pushpayagam will be performed on April 15th from 6 pm to 9 pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
– ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం
– ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 మార్చి 22: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ఆలయంలో ఏప్రిల్ 1న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఏప్రిల్ 5న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
06-04-2025
ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం)
రాత్రి – శేష వాహనం
07-04-2025
ఉదయం – వేణుగానాలంకారము
రాత్రి – హంస వాహనం
08-04-2025
ఉదయం – వటపత్రశాయి అలంకారము
రాత్రి – సింహ వాహనం
09-04-2025
ఉదయం – నవనీత కృష్ణాలంకారము
రాత్రి – హనుమంత వాహనం
10-04-2025
ఉదయం – మోహినీ అలంకారము
రాత్రి – గరుడసేవ
11-04-2025
ఉదయం – శివధనుర్భాణ అలంకరణ
రాత్రి – కళ్యాణోత్సవము/ గజవాహనము
12-04-2025
ఉదయం – రథోత్సవం
13-04-2025
ఉదయం – కాళీయమర్ధనాలంకారము
రాత్రి – అశ్వవాహనం
14-04-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం.
ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.