PAVITHROTSAVAMS CONCLUDE AT DEVUNI KADAPA SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE_ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

Tirupati / Kadapa, September 7, 2025: The three-day Pavithrotsavams at the historic Sri Lakshmi Venkateswara Swamy temple in Devuni Kadapa concluded with religious fervour on Sunday.

On the final day, sacred rituals including Snapana Tirumanjanam, Maha Poornahuti, and Pavitra Vitarana were performed in the morning. 

Owing to the lunar eclipse, the temple remained closed for devotees from afternoon onwards.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి / కడప, 2025 సెప్టెంబరు 07: దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు ఆదివారం ఘ‌నంగా ముగిశాయి.

ఇందులో భాగంగా ఉద‌యం స్నపనతిరుమంజనం, మహాపూర్ణాహుతి,  పవిత్ర వితరణ నిర్వహించారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం నుండి ఆలయాన్ని మూసివేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.