CHAIRMAN MEETS UNION MINISTERS _ కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరికి కి టీటీడీ చైర్మన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
Tirumala, 29 Dec. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy has formally met Union Ministers Sri Nitin Gadkari and Sri Dharmendra Pradhan at New Delhi on Tuesday and extended New Year Wishes to them.
He also presented them Theertha Prasadams of Lord Venkateswara and explained to them about the various spiritual and other development measures taken up by TTD.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరికి కి టీటీడీ చైర్మన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తిరుపతి 29 డిసెంబరు 2020: కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీ నితిన్ గడ్కరిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మంగళవారం ఢిల్లీ లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి శ్రీవారి తీర్థ, ప్రసాదాలు అందించి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. టీటీడీ చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి వారికి వివరించారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది