INVITATION OF E-TENDERS FOR COLLECTION OF EMPTY GUNNY BAGS _ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం

Tirupati, April 13, 2026: Under the administration of TTD, e-tenders are invited from interested individuals and organizations for the collection of empty gunny bags used in the Srivari Temple and other affiliated temples from April 1, 2026, to March 31, 2027.

Those who wish to participate in the tender should submit their applications through the e-procurement portal by paying an EMD of ₹75,000 on or before 5:00 PM on April 22.

For complete details, please visit the websites www.tirumala.org and www.konugolu.ap.gov.in, or contact the General Manager (Auctions), Marketing Department, Tirupati, during office hours at Phone No. 0877-2264429.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

ఖాళీ గోనె సంచుల సేకరణకు టెండర్ల ఆహ్వానం

తిరుపతి, 13 ఏప్రిల్ 2026: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ‌వారి ఆలయం మరియు ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు వినియోగించిన ఖాళీ గోనె సంచుల సేకరణకు ఆసక్తి గల వ్యక్తులు మ‌రియు సంస్థల నుండి ఈ-టెండర్లు ఆహ్వానిస్తుంది.

టెండర్‌లో పాల్గొనదలచిన వారు ఈ-కొనుగోలు పోర్టల్ ద్వారా రూ.75,000/- (EMD) చెల్లించి తమ దరఖాస్తులను ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 5 గం.లలోపు సమర్పించాలి.

పూర్తి వివరాలకు www.tirumala.org మ‌రియు www.konugolu.ap.gov.inవెబ్‌సైట్‌ల‌లో గానీ, కార్యాలయ సమయాల్లో తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(వేలం) ఫోన్ నెంబర్ 0877- 2264429 లో గానీ సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.