ELEPHANT CARRIER PARADES IN APPALAYAGUNTA _ గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
TIRUPATI, 22 JUNE 2024: The sixth evening as part of the ongoing annual brahmotsavams in Appalayagunta observed Gaja Vahanam on Friday.
Sri Prasanna Venkateswara in all His majesty blesses devotees on the divine elephant carrier moving swiftly along the streets surrounding the temple, blessing devotees.
DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Superintendent Smt Srivani, Kankanabhattar Sri Suryakumaracharyulu, temple inspector Sri Siva Kumar, others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2024 జూన్ 22: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి గజవాహనంపై భక్తులను కటాక్షించారు.
నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి కలుగుతాయి.
వాహనసేవలో డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ భట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.