CHAIRMAN INVITES GUV FOR MAHA SAMPROKSHANAM OF ORISSA TEMPLE _ గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం

TIRUPATI, 09 MAY 2022: The Honourable Governor of AP Sri Biswabhushan Harichandan was invited for the Maha Samprokshanam fete of Sri Venkateswara temple at Orissa by TTD Chairman Sri YV Subba Reddy at his Camp Office in Vijayawada on Monday.

 

The Vigraha Pratista Pujas in Bhuvaneshwar temple will commence from May 21 onwards with Maha Samprokshanam on May 26.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

 

గవర్నర్ కు టీటీడీ చైర్మన్ ఆహ్వానం

తిరుపతి 9 మే 2022: ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో మే 21 నుండి 26 వ తేదీ వరకు జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం ఏపీ గవర్నర్ శ్రీ బిస్వభూషణ్ హరిచందన్ ఆహ్వానించారు. ఈ మేరకు విజయవాడలో చైర్మన్ గవర్నర్ ను కలసి ఆహ్వాన పత్రిక అందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది