AYUDHA PUJA HELD _ ఘనంగా టీటీడీ విద్యుత్ విభాగం ఆయుధపూజ

Tirumala, 11 November 2024: TTD Electricity Department observed Ayudha Puja solemnly at the Tirumala Gogarbham Dam on Monday evening. 

TTD Additional EO Sri C.H. Venkaiah Chowdary participated in the program and performed pujas. 

On this occasion, pujas were performed to the substation, transformers and other electrical equipment.

Deputy EO Smt. Asha Jyothi, DE Sri N. Chandra Shekhar and other officers and staff participated in the program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా టీటీడీ విద్యుత్ విభాగం ఆయుధపూజ

తిరుమల, 2024 నవంబరు 11: తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, డిఇ శ్రీ ఎన్.చంద్ర శేఖర్, డిప్యూటీ ఇంజనీర్ శ్రీమతి వాణి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.