NAVANEETA KRISHNA ALANKARAM AT NARAYANA VANAM _ చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి

TIRUPATI, 06 JUNE 2023: As part of the ongoing annual fete in Narayanavanam, Sri Kalyana Venkateswara blessed devotees in Navaneeta Krishna Alankaram on Chandraprabha vahanam on Tuesday evening.

AEO Sri Mohan and temple inspector Sri Nagaraju were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంక‌టేశ్వ‌ర‌ స్వామి

తిరుపతి, 2023 జూన్ 06: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలో మంగళవారం రాత్రి స్వామివారు న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.

వాహన సేవలో ఏఈఓ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.