PRASANNA VENKATESWARA RIDES CHANDRAPRABHA _చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి కటాక్షం

TIRUPATI, 06 JUNE 2023: On the seventh day evening as part of the ongoing annual brahmotsavam, Sri Prasanna Venkateswara took out a celestial ride on Chandraprabha vahanam to bless devotees at Appalayagunta on Tuesday.

DyEO Sri Govindarajan, AEO Ramesh and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

చంద్ర‌ప్ర‌భ‌ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌ స్వామి కటాక్షం

తిరుపతి, 2023 జూన్ 06: అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో మంగళవారం రాత్రి స్వామివారు చంద్ర‌ప్ర‌భ వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఔషధీశుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర‌ భగవానుడు ఔషధులను పోషిస్తున్నారు . ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఏఈఓ శ్రీ రమేష్, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.