EO  INSPECTS PUSHKARNI AHEAD OF CHAKRASNANAM _ చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌పై టీటీడీ ఈఓ త‌నిఖీలు

Tirumala, 10 October 2024: TTD EO Sri J Syamala Rao on Thursday along with other officials conducted inspections at Swami Pushkarani ahead of the holy Chakra Snanam fete scheduled on October 12.

During the inspection, he enquired about entry and exit routes for devotees.

He directed officials to make foolproof security arrangements and ensure that the devotees are not unconvinced at any cost.

He instructed that NDRF, Police and Vigilance, Srivari Sevaks should coordinate and be alert during Chakra Snanam fete. TTD also deployed Swimmers along with police on that day.

TTD appeals to devotees that the significance of sacred waters of Swamy Pushkarini lasts the entire day. Therefore the devotees should maintain restraint till their turn for taking holy dip in waters.

Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Smt Gautami, Sri Veerabrahmam, Tirupati SP Sri. Subba Rayudu, TTD CVSO Sri Sridhar were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌పై టీటీడీ ఈఓ త‌నిఖీలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 10: ఈనెల 12న నిర్వ‌హించ‌నున్న చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌పై టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామ‌ల రావు అధికారుల‌తో క‌ల‌సి గురువారం శ్రీ‌వారి పుష్క‌రిణీ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించారు. ప్ర‌వేశ మార్గాల‌పై అధికారుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్‌, ఎస్టీఆర్ఎఫ్‌, పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని చ‌క్ర‌స్నాన స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ ఈఓ శ్రీ సీహెచ్‌.వెంక‌య్య చౌద‌రి, జేఈఓలు శ్రీ వీర‌బ్ర‌హ్మం, శ్రీ‌మ‌తి గౌత‌మి, తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడు, టీటీడీ సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.