SPECIAL DAYS IN SRI GOVINDARAJA SWAMY TEMPLE IN JANUARY _ జ‌న‌వ‌రిలో శ్రీ‌గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

January 05- Sri Govindarajaswamy Tirthakatta Venchepu

 January 06-the Neeratotsavam of Sri Andal Ammavaru begins.

January 10-Vaikuntha Ekadasi

January 12-Mukkoti Dwadasi.

Andal Neeratotsavam concludes

 January 13-Bhogi Theru 

 January 14-Makara Sankranti.

 January 15-Kanuma festival, Goda Parinayam 

January 16-Paruveta Utsavam 

January 18- Tirumalisai Alwar Varsha Tiru Nakshatram

 January 20- Kurattalwar Varsha Tiru Nakshatram

January 28-Adhyayanotsavams commences

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రిలో శ్రీ‌గోవింద‌రాజ‌స్వామి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

•⁠ ⁠జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తీర్థ‌క‌ట్ట వేంచేపు.

•⁠ ⁠జ‌న‌వ‌రి 6న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు ప్రారంభం.

•⁠ ⁠10న వైకుంఠ ఏకాద‌శి.

•⁠ ⁠11న ముక్కోటి ద్వాద‌శి.

•⁠ ⁠12న శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవాలు స‌మాప్తం.

•⁠ ⁠13న భోగి తేరు ఉత్స‌వం.

•⁠ ⁠14న మ‌క‌ర సంక్రాంతి.

•⁠ ⁠15న క‌నుమ పండుగ‌, గోదా ప‌రిణ‌యం.

•⁠ ⁠16న క‌నుమ పార్వేట ఉత్స‌వం.

•⁠ ⁠18న తిరుమొళిసాయి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

•⁠ ⁠20న కూర్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

•⁠ ⁠28న అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభం.

టీటీడీ ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డిన‌ది.