E-AUCTION OF MELCHAT GARMENTS FROM JANUARY 19 TO 22 _ జ‌న‌వ‌రి 19 నుండి 22వ‌ తేదీ వరకు మేల్‌చాట్ వ‌స్త్రాల ఈ – వేలం

Tirupati, 19 January 2026: The Tirumala Tirupati Devasthanams (TTD) will conduct an online e-auction of Melchat, Ulchat and Uttariyam garments offered by devotees to Sri Venkateswara at the Tirumala Srivari Temple and other allied temples, from January 19 to January 22.

A total of 137 lots comprising new, used and partially damaged garments will be put up for e-auction during this period.

For further details,  contact the TTD Marketing Office, Tirupati at 0877-2264429, or visit the TTD websites www.tirumala.org or www.konugolu.ap.govt.in.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జ‌న‌వ‌రి 19 నుండి 22వ‌ తేదీ వరకు మేల్‌చాట్ వ‌స్త్రాల  వేలం

తిరుపతి, 2026 జ‌న‌వ‌రి 19: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన  మేల్‌చాట్, ఉల్చాట్, ఉత్తరీయం వస్త్రాలను జ‌న‌వ‌రి 19 నుండి 22వ‌ తేదీ వరకు ఈవేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 137 లాట్లు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in  సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.