TIRUMALA EVENTS IN JULY _ తిరుమలలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 30 JUNE 2022: The following are important events to take place in Tirumala in the month of July
July 10: Chaturmasavrata Deeksha commences, Toli Ekadasi
July 13: Guru Poornima, Pournami Garuda Seva
July 17: Anivara Asthanam
July 23: Andal Tiruvadipodi Utsavam
July 24: Sarva Ekadasi.
July 29 Sri Chakrattalwar and Sri Prativada Bhayankara Annan Tiru Nakshatra Utsavams
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జులైలో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమల, 2022 జూన్ 30: తిరుమలలో జులై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– జులై 10న తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
– జులై 13న గురుపూర్ణిమ, పౌర్ణమి గరుడ సేవ.
– జులై 17న ఆణివార ఆస్థానం.
– జులై 23న ఆండాళ్ తిరువాడిపురం ఉత్సవం.
– జులై 24న సర్వ ఏకాదశి.
– జులై 29న శ్రీ చక్రత్తాళ్వార్, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణన్ వర్షతిరునక్షత్రం.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.