జూన్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు….

జూన్ నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు….

•⁠ ⁠జూన్ 02 నుంచి 10 వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు జూన్ 01వ తేదీ సాయంత్రం అంకురార్పణం

– జూన్ 20, జూన్ 27 తేదీలలో సాయంత్రం 06 గం.లకు శ్రీ ఆండాళ్ అమ్మవారు / శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఊరేగింపు

•⁠ ⁠జూన్ 24న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

•⁠ ⁠మే 31 నుండి జూన్ 9వ తేదీ వరకు నమ్మాళ్వార్ ఉత్సవం.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.