SPECIAL FESTIVALS IN JUNE _ జూన్ ‌నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala, 25 June 2026: The details of the special festivals to be celebrated at Srivari Temple in Tirumala in the month of June are as follows.

June 11: Sarva Ekadashi June 13:Masa Shivaratri 

June 26-28: Srivari Jyeshtabhishekam 

June 27: Sri Nathamunula Varsha Tiru Nakshatram

June 29: pournami Garuda Seva 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

జూన్‌ నెల‌లో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల‌, 2026 మే 25: జూన్ నెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

  జూన్ 11న స‌ర్వ ఏకాద‌శి.

  జూన్ 13న మాస శివ‌రాత్రి.

  జూన్ 26న శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం ప్రారంభం.

  జూన్ 27న శ్రీ నాధ‌మునుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

  జూన్ 28న శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం స‌మాప్తి.

  జూన్ 29న పౌర్ణ‌మి గ‌రుడ  సేవ‌.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.