12-HOUR NON-STOP DISCOURSE ON UPANISHAD TEACHINGS ON JUNE 11 _ జూన్ 11న 12 గం.టల పాటు నిరంతరంగా ఉపనిషత్తుల సందేశం

Tirupati, 09 June 2025: Under the joint auspices of the Tirumala Tirupati Devasthanams and the Hindu Dharma Prachara Parishad, and organized by the National Gita Prachara Samiti, a 12-hour continuous discourse on the teachings of the Upanishads will be held on June 11 at the Annamacharya Kalamandiram in Tirupati from 7 AM to 7 PM.

Renowned scholar in Puranic literature and Program Assistant at Dharma Prachara Parishad, Sri Ponna Krishnamurthy, will serve as the main speaker for the event.

The discourse will cover key insights from several major Upanishads including:

– Taittiriya Upanishad

– Mandukya Upanishad

– Prashna Upanishad

– Kena Upanishad

– Aitareya Upanishad

– Katha Upanishad

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

జూన్ 11న 12 గం.టల పాటు నిరంతరంగా ఉపనిషత్తుల సందేశం

తిరుపతి, 2025, జూన్ 09: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సౌజన్యంతో జాతీయ గీతా ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో జూన్ 11న తిరుపతి, అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 07 గం.ల నుండి రాత్రి 07.00 గం.ల వరకు నిరంతరంగా ఉపనిషత్తుల సందేశంపై వ్యాఖ్యానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి పౌరాణిక శిరోమణి మరియు ధర్మ ప్రచార పరిషత్ ప్రొగ్రాం అసిస్టెంట్ శ్రీ పొన్నా కృష్ణమూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

ఈ కార్యక్రమంలో తైత్తిరీయోపనిషత్, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు అంశాలపై నిర్విర్వామంగా వ్యాఖ్యానించనున్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.