జూన్ 18 నుండి జూలై 5వ తేదీ వ‌ర‌కు శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీమహాభారతం హ‌రిక‌థ‌

జూన్ 18 నుండి జూలై 5వ తేదీ వ‌ర‌కు శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీమహాభారతం హ‌రిక‌థ‌

తిరుపతి, జూన్‌-17, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో జూన్‌ 18వ తేది నుండి జూలై 5వ తేది వరకు 18 రోజులుపాటు స్థానిక శ్రీ రామచంద్ర పుష్కరణి నందు శ్రీమహాభారత హరికథ కాలక్షేపం నిర్వహిస్తారు.

గుంటూరుకు చెందిన శ్రీకోటసచ్చిదానంథాస్త్రి భాగవతార్‌ గారిచే నిర్వహించు ఈ హరికథా కాలక్షేపం ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వుంటుంది.

కనుక పురప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.