ONLINE E-AUCTION OF USED MOBILE PHONES ON JUNE 20 AND 21 _ జూన్ 20 నుండి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు ఈ – వేలం
Tirupati, 19 June 2025: TTD will conduct an online e-auction on June 20 and 21 for 74 lots of used and partially damaged mobile phones that were offered by the devotees at Tirumala Temple and TTD sub-temples.
The mobile phones include brands like Karbonn, LYF, Nokia, Samsung, Lava, Intel, Lenovo, Philips, LG, Sansui, Oppo, Poco, Acer, Panasonic, Honor, OnePlus, BlackBerry, MI, Gionee, Microsoft, Asus, Coolpad, HTC, Motorola, Tecno, Infinix, Realme, Huawei, Celkon, Vivo, Micromax, and others.
These phones will be auctioned under E-AID Nos. 25132, 25133, 25134, and 25135 in online mode.
Only bidders registered on the Andhra Pradesh Government’s e-Procurement portal are eligible to participate in the auction.
For further details, interested bidders may contact the General Manager (Auctions) or AEO (Auctions), TTD, at TTD Office, Hare Krishna Road, Tirupati, or visit: https://konugolu.ap.gov.in, www.tirumala.org or Phone: 0877-2264429.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 20 నుండి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్లు ఈ – వేలం
తిరుపతి, 2025, జూన్ 19: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
కార్భన్ , ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ మరియు మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ – వేలం వేయనున్నారు.
ఆసక్తి కల్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్( వేలంలు), / ఏఈవో ( వేలంలు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu. ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు.
టి.టి.డి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.