GT POURNAMI GARUDA SEVA ON JUNE 22 _ జూన్ 22న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Tirupati, 21 June 2024: The monthly Pournami Garuda Seva in Sri Govindaraja Swamy temple in Tirupati will be observed on June 22.
 
Sri Malayappa Swamy will take a celestial ride on Garuda Vahanam between 6pm and 8pm on Saturday along the streets surrounding the temple.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 22న శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుపతి, 2024, జూన్ 21: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా జూన్ 22న శనివారం గరుడసేవ జరుగనుంది.

ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ గోవింద రాజ స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.