జూన్ 25న టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడలు ప్రారంభం
జూన్ 25న టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడలు ప్రారంభం
తిరుపతి, 2010 జూన్ 24: తిరుమల తిరుపతి దేవస్థానముల ఉద్యోగుల వార్షిక క్రీడలు ఈ నెల 25వ తేది నుండి ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా వార్షిక క్రీడల ప్రారంభోత్సవసభ 25వ తేది సాయంత్రం 4.30 గంటలకు తితిదే పరిపాలనాభవనం వెనుకవైపున ఉన్న మైదానంలో జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.