జూన్ 30 నుండి జూలై 19వ తేదీ వ‌ర‌కు బ‌ర్డ్ ప్ర‌త్యేకాధికారిగా డా. సుబ్బారావు

పత్రికా ప్రకటన                                     తిరుపతి, జూన్‌-28,  2008

జూన్ 30 నుండి జూలై 19వ తేదీ వ‌ర‌కు బ‌ర్డ్ ప్ర‌త్యేకాధికారిగా డా. సుబ్బారావు

తిరుపతి, జూన్‌-28,  2008:  తిరుమల తిరుపతి దేవస్థానముల బ‌ర్డ్ డైరెక్ట‌ర్ డా. జగదీష్‌ గారు విదేశీ పర్యటనకై వెళ్లనున్నందున వారి స్థానంలో జూన్‌ 30 నుండి 20 రోజుల పాటు డాక్టర్‌ కె.వి.సుబ్బారావు గారు డైరక్టర్‌గా వ్యవహరిస్తారు. డాక్టర్‌ సుబ్బారావు గారు ప్రస్తుతం విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌కి డైరక్టరు మరియు ప్ర‌త్యేకాధికారిగా వ్యవహరిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.