E-AUCTION OF SCRAP MATERIALS ON JUNE 6 _ జూన్ 6న రవాణా విభాగంలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఈ-వేలం
Tirupati, 4 May 2022: TTD is all set to e-Auction four lots of serviceable vehicles and scrap materials including tyres, tubes, engines, iron barrels etc. of the Transport Department on June 6.
For more information contact 0877-2264346, 2264321 during office hours on working days or visit websites, www.tirumala.org or www.konugolu.ap.gov.in
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జూన్ 6న రవాణా విభాగంలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఈ-వేలం
తిరుపతి, 2022 మే 04: తిరుపతి టిటిడి రవాణా విభాగంలో వాహనాలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న సామగ్రిని జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు. మొత్తం 4 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు 0877-2264346, 2264321 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org లే
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.