SANATANA DHARMA CLASSES FOR EMPLOYEES CHILDREN _ జూన్ 7న శ్వేతలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన
TIRUPATI, 06 JUNE 2023: In an innovative move, one day orientation class on the importance of Hindu Sanatana Dharma will be organised in SVETA Bhavan for the children of TTD employees on Wednesday.
Students of Sixth to Tenth are eligible to take part in this summer class.
The sessions includes Sri Venkatesuni Divya Charitra, Bhavatgita, personality developments, some moral stories etc. from morning to evening under the supervision of SVETA Director Smt Prasanthi.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 7న శ్వేతలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన
తిరుపతి, 2023 జూన్ 06: టీటీడీ ఉద్యోగుల పిల్లలకు జూన్ 7 వతేదీ శ్వేతలో సనాతన ధర్మంపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
6 నుండి 10 వ తరగతి చదువుతున్న ఉద్యోగుల పిల్లలకు ఉదయం 9-30 గంటల నుండి సాయంత్రం 5-45 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. శ్రీవేంకటేశ్వరుని దివ్యచరిత్ర, సనాతన ధర్మం, నైతిక విలువలు- ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత, యోగ,
ఆచారాలు – వైజ్ఞానిక దృక్పథం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.