SPECIAL FESTIVALS IN TTD TEMPLES IN JULY  _ జూలై నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

AT TIRUCHANUR SRI PADMAVATHI AMMAVARI TEMPLE

On all Fridays of the month – July 4, 11, 18, and 25 – Sri Padmavathi Ammavaru will bless devotees on the Tiruchi Utsavam at 6 PM in the mada streets.

On July 12, in view of Uttarashada Nakshatram, Ammavaru will go on a procession atop Gaja Vahanam at 6:45 PM in the Mada Streets.

At Sri Suryanarayana Swamy Temple:

On July 3 and July 30, during Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will give darshan on Tiruchi at 5 PM.

On July 16, on the occasion of Dakshinayana Punyakalam, Sri Suryanarayana Swamy will tour the Mada Streets on Tiruchi at 5 PM.

At Sri Sundararaja Swamy Temple:

On July 16, on the occasion of Uttarabhadra Nakshatram, Sri Sundararaja Swamy will be taken in a procession on Tiruchi around the Mada Streets at 6 PM.

At Sri Balakrishna Swamy Temple:

On July 21, on the occasion of Rohini Nakshatram, Sri Krishna Swamy will bless devotees on Tiruchi at 6 PM.

At Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple:

On July 1, the Ashtadala Pada Padmaradhana Seva will be performed at 8 AM.

On July 9, the Ashtottara Sata Kalashabhishekam will be conducted at 8 AM.

On all Fridays – July 4, 11, 18, and 25 – Vastralankarana Seva and Abhishekam will be held at 7 AM.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

•⁠ ⁠జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.

•⁠ ⁠జూలై 12న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు మాడ వీధులలో గజ వాహనంపై విహరించనున్న అమ్మవారు
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…

– జూలై 03, జూలై 30 తేదీలలో హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారు సాయంత్రం 5 గంటలకు తిరుచ్చిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

•⁠ ⁠జూలై 16న దక్షినాయన పుణ్యకాలం సందర్భంగా సా. 5 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారు
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..

•⁠ ⁠జూలై 16న ఉత్తరభద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు

శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..

– జూలై 21న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై విహరించనున్న శ్రీ కృష్ణ స్వామివారు.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

•⁠ ⁠జూలై 01న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

– జూలై 09న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

– జూలై 04, 11, 18, 25 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.