SPECIAL FESTIVALS IN TIRUMALA DURING THE MONTH OF JULY _ జూలై నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

SPECIAL FESTIVALS IN TIRUMALA DURING THE MONTH OF JULY

Tirumala, 24 June 2025: The following are the details of the special religious events scheduled to take place at the Tirumala Srivari Temple in July:

July 5 – Periyalwar Sattumora

July 6 – Shayana Ekadashi and commencement of Chaturmasya Vratam

July 7 – Sri Nathamunula Varsha Thiru Nakshatram

July 10 – Guru Purnima, Garuda Seva

July 16 – Anivara Asthanam at Srivari Temple

July 25 – Chakrathalwar Varsha Thiru Nakshatram

July 28 – Procession of Sri Malayappa Swamy to Purasaivari Thota

July 29 – Garuda Panchami,  Garuda Seva

July 30 – Kalki Jayanti and Kashyapa Maharshi Jayanti

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు

తిరుమల, 2025 జూన్ 24: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర.

– జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.

– జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.

– జూలై 10న గురు పౌర్ణమి గరుడసేవ.

– జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.

– జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

– జూలై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.

– జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.

– జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.