SRI ALLURI SITARAMA RAJU 128TH JAYANTHI ON JULY 4 _ జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు
Tirupati, 02 July 2025: TTD is making elaborate arrangements to observe the 128th birth anniversary of freedom fighter Sri Alluri Sitarama Raju on July 4.
The event will be organized by the TTD Welfare Department at Annamacharya Kalamandiram from 10.30 AM onwards.
The arrangements are being supervised by Dy EO (Welfare) Sri Ananda Babu.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు
తిరుపతి, 2025, జూలై 02: జూలై 04న అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు ఈ వేడుకలను టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది.
ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం, ప్రార్థన, పూజ, జ్యోతి ప్రజ్వలన, వక్తల ఉపన్యాసం, అతిథులకు సన్మానం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ ఏర్పాట్లను టిటిడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సంక్షేమం) శ్రీ ఎ. ఆనందబాబు పర్యవేక్షిస్తున్నారు
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.