జూలై 1 నుండి 30వ తేది వరకు నాదనీరాజనం వేదికపై పాల్గొనే కళాకారులు
జూలై 1 నుండి 30వ తేది వరకు నాదనీరాజనం వేదికపై పాల్గొనే కళాకారులు
తిరుమల, 2010 జూన్ 30: తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రతిరోజు దేశంలోని ప్రముఖ కళాకారులచేత నిర్వహిస్తున్న ”నాదనీరాజనం” కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతున్నది.
ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ ప్రతిరోజు సాయంత్రం 6-00 గంటల నుండి 7-30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విధితమే. ఈ నాదనీరాజనం కార్యక్రమంలో జూలై 1వ తేది నుండి 31వ తేది వరకు పాల్గొను కళాకారుల వివరాలు తెలియజేస్తున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.